Congress : కాంగ్రెస్ ను హెచ్చరించిన కొత్తప్రభాకర్ రెడ్డి
Congress : కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజులు ఉంటుందని ఒకరు. ముఖ్యమంత్రి మారుతున్నాడని మరొకరు అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ మాట్లాడిన వారి మాటల్లో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ గులాబీ శ్రేణుల్లో కీలక నేత కొత్త ప్రకాష్ రెడ్డి ఇటీవల మాట్లాడిన మాటలు మాత్రం దుమారం రేపాయి. అంతేకాదు అన్ని పార్టీలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా ఉండంటూ హెచ్చరించినట్టుగా ఉన్నాయనే అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చమంటూ కొందరు బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారని,...