MLC KAVITHA : దూకుడు పెంచిన కవిత

MLC KAVITHA : భారత రాష్ట్ర సమితిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఒక ప్రధానమైన నాయకురాలు. ఆమె ఏది మాట్లాడినా సంచలనం సృష్టించడానికే మాట్లాడుతారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇటీవల కవిత దూకుడు పెంచిందనే గుసగుసలు కూడా గులాబీ శ్రేణుల్లో మొదలైనాయి. ఆమె ఇటీవల మాట్లాడిన మాటలు గౌరవ అధ్యక్షుడు కేటీఆర్, లేదంటే అధినేత కేసీఆర్ మాట్లాడాల్సిన మాటలు. కానీ వారి పరిధి నుంచి బయటకు వచ్చి మాట్లాడేసరికి కవిత తన దూకుడు పెంచారనే అభిప్రాయాలు రాజకీయ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల...