Heroien : ఒకే హీరోతో తల్లిగా, చెల్లిగా, కూతురుగా, ప్రియురాలిగా నటించిన నటి ఎవరో తెలుసా ?
Heroien : సినిమా హీరోయిన్ లలో చాలా మంది తారలు బాల్యం వయసులో అడుగుపెట్టిన వారు ఉన్నారు. కొందరు బాల్యంతోనే ముగించిన వారు ఉన్నారు. మరికొందరు హీరోయిన్ గా స్థిరపడిన వారు సైతం ఉన్నారు. బాల్యం నుంచి వయసు పైబడినప్పటికీ నటించిన అందాల బామలు ఉన్నారు. కానీ ఒక హీరోయిన్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క హీరోతో తల్లి, చెల్లి, కూతురు, ప్రియురాలుగా నటించి మెప్పించిన ఒకే ఒక్క అందాల ముద్దుగుమ్మ ఉన్నారు. ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె ఎవరంటే ........