jobs : రాష్ట్రంలో 20 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు

Jobs : నిరుద్యోగులను ఆదుకోడానికి అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సిద్దంగానే ఉంటాయి. నిరుద్యోగ యువతి, యువకులు కూడా ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగ నియామకాల కోసం ఆశతో ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఎదో ఒక ఉద్యోగం సాధించి కన్నవారి కళలను తీర్చాలని ఆశిస్తారు. అయితే నిరుద్యోగ యువతీ, యువకుల ఆశయాలకు తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల పండుగను ప్రకటించబోతోంది. సుమారుగా 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎస్సి వర్గీకరణ కోసం జాబ్ క్యాలండర్ తెలంగాణ...