Hanman : ఏడాదిలో హనుమాన్ జయంతి రెండుసార్లు ఎందుకు వస్తుందో తెలుసా ?
Hanman : హనుమంతుడికి ప్రతి హిందూ కుటుంబం భక్తులే. ప్రతి మంగళ వారం హనుమాన్ దేవాలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. కొందరు మంగళవారం ఉపవాసం ఉంటారు. నెలరోజుల పాటు దీక్షతో ఉంటారు. కొందరు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదివి తమ భక్తిని చాటుకుంటారు. అయితే ఏడాదికి రెండుసార్లు హనుమాన్ జయంతి వస్తుంది. ఇలా రెండు సార్లు ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం...... సుందరకాండ లో వివరించిన ప్రకారం సీతా దేవిని ఎవరూ లేని సమయంలో వచ్చి రావణాసురుడు అపహరించుకు పోతాడు. అప్పుడు సీతాదేవిని వెతకడానికి...