Actor : హిందూ మతం వదిలి ఇస్లాం మతం స్వీకరించిన తెలుగు నటి ఎవరో తెలుసా ?

Actor : సాధారణంగా హీరోయిన్ లు పెళ్లి చేసుకున్నాక ఇంటికే పరిమితం అవుతారు. కొందరు సినిమాల్లో కొనసాగుతారు. మరికొందరు వ్యాపార రంగంలో స్థిరపడిపోతారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక టాప్ హీరోయిన్ పెళ్లి తరువాత హిందూ మతం నుంచి ఇస్లాం మతం స్వీకరించింది. ఆమె ఎవరంటే.... అక్కినేని నాగార్జున తో " సూపర్ "సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. గ్లామర్ బ్యూటీగా చిత్ర పరిశ్రమలో పోటీ ఇచ్చింది. అతి చిన్న వయసులో అడుగుపెట్టింది. బోలెడంత మంది అభిమానులను సంపాదించుకొంది. తెలుగు తో...