CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 10 April 2025, 8:32 am Posted by : coalbelt 24 News

Actor : హిందూ మతం వదిలి ఇస్లాం మతం స్వీకరించిన తెలుగు నటి ఎవరో తెలుసా ?

Actor : సాధారణంగా హీరోయిన్ లు పెళ్లి చేసుకున్నాక ఇంటికే పరిమితం అవుతారు. కొందరు సినిమాల్లో కొనసాగుతారు. మరికొందరు వ్యాపార రంగంలో స్థిరపడిపోతారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక టాప్ హీరోయిన్ పెళ్లి తరువాత హిందూ మతం నుంచి ఇస్లాం మతం స్వీకరించింది. ఆమె ఎవరంటే….

అక్కినేని నాగార్జున తో ” సూపర్ “సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. గ్లామర్ బ్యూటీగా చిత్ర పరిశ్రమలో పోటీ ఇచ్చింది. అతి చిన్న వయసులో అడుగుపెట్టింది. బోలెడంత మంది అభిమానులను సంపాదించుకొంది. తెలుగు తో పాటు హిందీ లో కూడా తన టాలెంట్ ఏమిటో చూపించింది. పెళ్లి తరువాత హిందూ మతం నుంచి ఇస్లాం మతం చేపట్టింది. ఆమె ఎవరంటే…..
ఆమె ఎవరో కాదు హీరోయిన్ ” అయేషా టాకియా.”




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

23 ఏళ్లలోనే ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకుంది. భర్త ఫర్హాన్ అజ్మీ సమాజ్ వాదీ పార్టీ లో సీనియర్ నాయకుడు అబూ అజ్మీ కొడుకు. భర్త హోటల్ వ్యాపార రంగంలో స్థిరపడిపోయారు. భర్త ఇస్లాం మతం కావడంతో ఆయేషా టాకియా కూడా ఇస్లాం మతంలోకి మారడంతోనే చిత్ర పరిశ్రమకు దూరంగా ఉందని పరిశ్రమలో టాక్.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});