Vinod : అయన వైపే మొగ్గు చూపుతున్నకాంగ్రెస్ పెద్దలు

vinod : తెలంగాణ రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ వేడి ఇంకా చల్లారనేలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం కళలు కంటూనే ఉన్నారు. ఎవరికి వారే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు. తెగే వరకు లాగుతా అన్నట్టుగా మంత్రి వర్గ విస్తరణ జరిగే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటానంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు. ఉన్నవి ఆరు పదవులు. ఆశించేవారు ఇరువై మంది ఎమ్మెల్యేలు. ఇది ఇలా ఉండగా పార్టీ వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం...