Actor : నాటి హీరోయిన్…నేడు పెద్ద వ్యాపారవేత్త…ఆ ముద్దుగుమ్మ ఎవరంటే ….
Actor : ముందుగా అందాల పోటీలో తమ టాలెంట్ చూపిస్తారు. ఆ తరువాత ఆ అందంతో సినిమా రంగంలో అడుగుపెడతారు ముద్దుగుమ్మలు. సినిమా రంగంను వదిలేసి కొందరు పెళ్లిపీటలు ఎక్కుతారు. పెళి తరువాత కొందరు ఇంటికే పరిమితం అవుతారు. కానీ ఒక అందాల ముద్దుగుమ్మ మాత్రం వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. కోట్లాది రూపాయల ఆస్థికి వారసురాలు అయ్యింది. 1990 లో ఆమె తెలుగు, హింది చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోయిన్. వెంకటేశ్, మహేష్ బాబు, షారుఖ్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి...