kadiyam : బిఆర్ఎస్ నేతలకు కడియం శ్రీహరి ఏమని సవాల్ విసిరాడో తెలుసా ?

kadiyam : బిఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి ఒకరు. అందుకే గులాబీ నేతలు కడియం శ్రీహరిని టార్గెట్ చేశారనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంతో ఆయన కాంగ్రెస్ లో చేరాడు. తన కూతురు కడియం కావ్య రాజకీయ భవిష్యత్తు కోసమే ఆయన పార్టీ మారారు. కడియం శ్రీహరి ని ఢీకొనడానికి వరంగల్ జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా లక్ష్యంగా చేసుకున్నారు. కడియం పై భూకబ్జా...