Heroien : 16 ఏళ్లకే సినిమా…ఏడాదిలో 12 సినిమాలు…. 19 ఏళ్లకు మరణం….ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా ?
Heroien : సినిమా రంగం అనేది రంగుల ప్రపంచం. అందులో చేరిన వారు అందనంత ఎత్తుకు ఎదుగుతారు. కొందరు పోటీ తట్టుకోలేక ఇంటికే పరిమితం అవుతారు. చిన్న వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఎదిగిన అందాల ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు 16 ఏళ్లకే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఏడాదిలోనే తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా నటించారు. తీరిక లేకుండా షూటింగ్ లో మునిగి పోయారు ఆ అందాల భామ. ఒక్క సంవత్సరంలోనే 12 సినిమాల్లో నటించి...