Congress : కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే భూ సేకరణ చట్టం

2013 లో భూ సేకరణ చట్టం అమలు అభివృద్ధికి అడ్డు పడుతున్న బిజెపి, బిఆర్ఎస్ రైతుల ఇష్టప్రకారమే భూముల సేకరణ Congress : మంచిర్యాల నియోజకవర్గం లో బిఆర్ఎస్, బిజేపి నాయకులే అభివృద్ధి కి అడ్డు పడుతూ, నియోజక వర్గ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం సతీష్ యాదవ్ ఆరోపించారు. బుధవారం ఆయన మంచిర్యాలలో మాట్లాడుతూ వేంపల్లి, పోచంపహాడ్ లో ఆయా సర్వే నంబర్ లోని భూములను అధికారులు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేయడం...