lands : భూముల డబుల్ రిజిస్ట్రేషన్ పై రాష్ట్రంలో చెక్
lands : కొందరి స్వార్ధ పరుల వలన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూముల డబుల్ రిజిస్ట్రేషన్ నేటికీ సైతం ఎక్కడో ఒకచోట అవుతూనే ఉన్నాయి. దీనివలన స్వార్థపరులు బాగానే ఉంటున్నారు. కానీ కొనుగోలు చేసిన వారు మాత్రమే సంతోషంగా ఉండలేక పోతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. కోర్టుల చుట్టూ తిరగలేక పోతున్నారు. మా ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందనే ఫిర్యాదులు సైతం రాష్ట్రంలోని ప్రజల నుంచి ఎక్కడో ఒకచోట నుంచి వస్తున్నాయి. తాజాగా రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన...