Kamal hasan : కమల్ హాసన్ నష్టాలకు కారకులు ఎవరో తెలుసా ?

Kamal hasan : తెలుగు చిత్ర పరిశ్రమతో ఇతర భాషల్లో కూడా ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు మంచి పేరు ఉంది. ఎలాంటి పాత్రనైనా నటించే సత్తా ఉంది. ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ ఆయన తన వైవాహిక జీవితంలోనే సక్సెస్ కాలేక పోయారు. మొదటి భార్య వాణి గణపతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. పదేళ్ల తరువాత వాణి గణపతి, కమల్ హాసన్ విడిపోయారు. ఆ తరువాత నటి సారిక ను వివాహం చేసుకున్నారు. వారికీ శ్రుతి హాసన్ ,...