sports : స్పోర్ట్స్ కోటాలో భారీ వేతనంతో ఉద్యోగాలు

sports : హైదరాబాద్ లోని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఉద్యోగం చేరిన నాటి నుంచి పర్మినెంట్. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఉద్యోగం కాబట్టి భవిష్యత్తులో ప్రమోషన్ లు ఉంటాయి. ప్రమోషన్ తో పాటు వేతనం కూడా భారీగానే పెరుగుతుంది. ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉంటుంది. టాక్స్ అసిస్టెంట్ విభాగంలో 28, మల్టి టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ లు 26 ఖాళీగా ఉన్నాయి. అథ్లెటిక్, క్యారం, చెస్, క్రికెట్, హాకీ, కబడ్డీ, స్విమ్మింగ్, టెన్నిస్,...