Pudina : పుదీన తో జరిగే మేలు తెలిస్తే వదిలిపెట్టరు.
Pudina : పుదీనా మంచి సువాసన కలిగిన ఆకు. దాని వాసన తగిలితే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లో వాడుతారు. పచ్చడి చేస్తారు. పుదీనా జ్యుస్ తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుదీనా రసం వాడటం వలన శరీరానికి ఆరు లాభాలు కలుగుతాయని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుదీనా మౌత్ ఫ్రెషనర్‌గా మంచి ఫలితాలను ఇస్తుంది. దీని సువాసన దుర్వాసనను తొలగిస్తుంది. దీనిలో ఉన్న యాంటీ బాక్టీరియాలు నోటి లోని బ్యాక్టీరియాను...