Pavan : కథ విని పవన్ కళ్యాణ్ నటించని సినిమాలు ఎన్నో తెలుసా ?
Pavan : పవన్ కళ్యాణ్ అంటేనే పవన్ స్టార్. ఆయన కంటూ ప్రత్యేక అభిమానులు. దక్షణాదిలో ఆయనకు ఉన్నంత ఇమేజ్ మరో హీరోకు తెలుగు చిత్ర పరిశ్రమలో లేరనే పేరు ఉంది. రాజకీయాల్లో తీరిక లేకుండ ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావడంతో ఆయన సినిమాలకు మునపటంత సమయం కేటాయించే పరిస్థితి కనబడుటలేదు. సినిమాల్లో తీరిక లేకుండా ఉన్న సమయంలో కొందరు నిర్మాతలు, దర్శకులు కొన్ని కథలు వినిపించారు. ఆ కథలను ఆయన వద్దనడంతో, మరొకరితో నిర్మించారు. ఆ సినిమాలు పెద్ద...