CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 3:52 pm Posted by : coalbelt 24 News

Pavan : కథ విని పవన్ కళ్యాణ్ నటించని సినిమాలు ఎన్నో తెలుసా ?

Pavan : పవన్ కళ్యాణ్ అంటేనే పవన్ స్టార్. ఆయన కంటూ ప్రత్యేక అభిమానులు. దక్షణాదిలో ఆయనకు ఉన్నంత ఇమేజ్ మరో హీరోకు తెలుగు చిత్ర పరిశ్రమలో లేరనే పేరు ఉంది. రాజకీయాల్లో తీరిక లేకుండ ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావడంతో ఆయన సినిమాలకు మునపటంత సమయం కేటాయించే పరిస్థితి కనబడుటలేదు. సినిమాల్లో తీరిక లేకుండా ఉన్న సమయంలో కొందరు నిర్మాతలు, దర్శకులు కొన్ని కథలు వినిపించారు. ఆ కథలను ఆయన వద్దనడంతో, మరొకరితో నిర్మించారు. ఆ సినిమాలు పెద్ద హిట్ కావడం విశేషం. ఆ సినిమాలో ఏమిటో ఇప్పుడు తెలుసు కుందాం.

పవన్ కళ్యాణ్ కు నాలుగు సినిమా కథలను పూరి జగన్నాథ్ వినిపించాడు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి స్టోరీ లను చెబితే సున్నితంగా వద్దన్నారంట. ఆ తరువాత పూరి జగన్నాథ్ పోకిరీ సినిమా స్టోరీ కూడా ముందుగా పవన్ కే వినిపించాడట. ఆ సినిమ కథను కూడా పవన్ కళ్యాణ్ వద్దన్నారంట.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అతడు సినిమా కథను ముందుగా పవన్ కళ్యాణ్ కె చెప్పాడంట. ఆ సినిమా ను కూడా పవన కళ్యాణ్ వద్దన్నాడని చిత్ర పరిశ్రమలో టాక్. అయితే పవన్ కళ్యాణ్ తిరస్కరించిన సినిమా కథలన్నీ కూడా పెద్ద హిట్ కావడం విశేషం.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});