Onion : వేసవిలో ఉల్లిపాయలు ఎలా పనిచేస్తాయంటే …….

Onion : వేసవి కాలం అంటే ఎండలు మండే కాలం. తట్టుకోలేనంత ఉక్కపోత. విపరీతంగా చెమటలు. తీరని దాహం. ఎదో ఒకటి చల్లని పదార్థం కడుపులో వేయాలనిపిస్తుంది. కానీ అసలు, సిసలైన ఉల్లిగడ్డ వేసవి కాలంలో శరీరానికి ఎంత మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు. ఆ ఉల్లి గడ్డ గురించి ఇప్పుడు తెలుసు కుందాం....... ఉల్లి పాయలో విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో ఉల్లిపాయ తింటే మన శరీరానికి...