Job : ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ వేతనంతో ఉద్యోగం.
Job : ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతి, యువకులకు మంచి శుభవార్త ప్రకటించింది EIL సంస్థ. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సంస్థ కాబట్టి ఉద్యోగంలో చేరిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. భారీ వేతనంతో నోటిఫికేషన్ ప్రకటించింది. పదోన్నతులతో వేతనం కూడా భారీగానే పెరుగుతుంది. శిక్షణ పూర్తయిన వారికి ఉచిత వసతి ఉంటుంది. మొత్తం ఖాళీలు 52/ దరఖాస్తు గడువు ఏప్రిల్ 7 గ ప్రకటించింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంజనీరింగ్ లో కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్రికల్, విభాగాల్లో...