Actor : మిస్ ఇండియా పోటీలను వదిలిపెట్టిన ఆ నటీనటుల కూతురు ఎవరో తెలుసా ?
Actor : ఆమె తల్లి దండ్రులు ఇద్దరు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్ లు. వాల్ కూతురు కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేసింది. ఒకవైపు చదువు, మరోవైపు సినిమాలో నటించాలనే కోరిక. ఇంకోవైపు మిస్ ఇండియా పోటీలకు సన్నద్ధమవుతోంది. అయినప్పటికీ చదువుపై శ్రద్ద ఉండటంతో మిస్ ఇండియా పోటీలకు హాజరు కాలేకపోయింది ఆ నటీనటుల కూతురు. ఇంతకూ ఆమె ఎవరు. ఆమె తల్లి దండ్రులు ఎవరు అనేది ఇప్పుడు తెలుసు కుందాం. హీరో రాజశేఖర్, హీరోయిన్ జీవిత చిత్ర...