Job : కొత్తగా ఉద్యోగంలో చేరేవారు ఈ పొరపాట్లు అసలే చేయరాదు ?
Job : ఉద్యోగం సాధించడం వరకు ఒక ప్రక్రియ. వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకోవడం పెద్ద భాద్యత. ఉద్యోగంలో చేరిన అనంతరం ఇలాంటి పొరపాట్లు చేస్తే అసలుకే మోసం వస్తుందని సీనియర్ ఉద్యోగులు ఈ విదంగా చెబుతున్నారు. ఉద్యోగంలో చేరిన ప్రతి వ్యక్తికి రెండు లేదంటే ఒక సంవత్సరం శిక్షణ కాలం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా సమయ పాలన పాటించాలి. అవసరమైతే పది నిముషాలు ముందే కార్యాలయంలో ఉండాలి. తోటి ఉద్యోగులు సీనియర్లు కాబట్టి వారితో మర్యాదగా ఉండాలి. తెలియని విషయాల గురించి వారితో చర్చిండానికి...