coffee : పళ్ళు తోమకుండానే కాఫీ తాగకండి. ఎంత ప్రమాదమో తెలుసా ?
Coffee : ఉదయం నిద్ర లేవగానే పళ్ళు తోమకుండానే కొందరు కాఫీ, టీ తాగుతారు. పళ్ళు తోమిన తరువాత కొందరు పాలు, టీ , కాఫీ తాగుతారు. కానీ పళ్ళు తోమకుండానే కాఫీ తాగితే కడుపులో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్నీ ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు...... ఖాళీ కడుపుతో కాఫీ తాగితే కడుపులో ఆమ్లం అధికంగా ఉత్పత్తి అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఖాళీ కడుపుతో కాఫీ తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు కడుపులో తయారవుతాయి. కాఫీలోని కెఫిన్ నిద్రకు ఇబ్బందిగా తయారవుతుంది....