women : ఈ గుణములు ఉంటె ఆమె ఉత్తమురాలు…పెళ్లిచేసుకోవాల్సిందే ఆమెను

Women : ఆర్థిక వేత్త చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాల్లో చాలా విలువైనవి ఉన్నవి. వాటిలో కాబోయే జీవిత భాగస్వామి గురించి కూడా కొన్ని సత్య సూత్రాలు తెలిపారు. ఆ ఐదు గుణములు కనబడిన వ్యక్తి కనబడితే పెళ్లిచేసుకోవాల్సిందే అంటున్నారు చాణక్యుడు... వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.... కొందరు యువతులు ఎదో ఒకటి కోల్పోయినట్టుగా దీనంగా ఉంటారు. కానీ కొందరు మాత్రం ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికి తట్టుకొని నిలదొక్కుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కాబట్టి అటువంటి స్త్రీ ఉత్తము రాలవుతుంది. నిత్య జీవితంలో...