mango : మామిడి పండు తో ఎన్నో ఫలితాలు… మీకు తెలుసా ?
Mango : వేసవి కాలంలో మామిడి పళ్ళు ఎక్కువగా మార్కెట్ లో లభిస్తాయి. ఈ కాలంలో వచ్చే పళ్ళను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటి ధర ఎక్కువ ఉన్నప్పటికీ సీజన్ లో కొనడానికి ముందుకు వస్తారు ప్రజలు. కానీ మామిడి పండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు....... మామిడి పండ్లు విటమిన్ సి కి మంచి మూలం. మలబద్ధకం వంటి కడుపు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులను నివారించడంలో కూడా...