Singareni : జైపూర్ ప్లాంట్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి

Singareni : మంచిర్యాల జిల్లా సింగరేణి జైపూర్ ప్లాంట్ లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించే విదంగా చొరవ తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో పాటు కమిషన్ సభ్యులను కలిసి సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ ఆన్తోటి నాగేశ్వరరావు, ధరావత్ పంతుల వినతి పత్రం అందజేశారు. అదే విదంగా జైపూర్ ప్లాంట్ లో ఉద్యోగుల సౌకర్యార్థం లైబ్రరీ ఏర్పాటు చేయించాలని, భూములు కోల్పోయిన వారి కుటుంబ...