Meerpeta : మీర్పేటలో కొనసాగుతున్న నిరాహారదీక్షలు
Meerpeta : హైదరాబాద్ మీర్పేట మున్సిపాలిటీ ప్రజలు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. పెంచిన ఇంటిపన్నులను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ప్రజలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మద్దతు పలికారు. ఈ సందర్బంగా ఆమె మీర్పేట పట్టణవాసులు ఉద్దేశించి మాట్లాడుతూ..... ప్రభుత్వం పెంచిన ఇంటిపన్నును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం ఆధారంగా పన్ను కేటాయించకుండా, ఇష్టానుసారంగా పన్నులు కేటాయిస్తే ప్రజలు సహించేస్తితిలో...