Mango : మామిడి పువ్వు తింటే ఏమవుతుందో తెలుసా ?

Mango : వేసవిలో మామిడి పువ్వు పూస్తుంది. చూడటానికి అందంగా కనబడుతుంది. కానీ ఆ పువ్వును తింటారు అనే విషయం చాలా మందికి తెలియదు. మామిడి పువ్వు తో శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడి పూలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చూస్తాయి. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచి ఆర్థరైటిస్ రాకుండా కాపాడుతాయి. దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు రాకుండా...