CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 7:26 am Posted by : coalbelt 24 News

Mango : మామిడి పువ్వు తింటే ఏమవుతుందో తెలుసా ?

Mango : వేసవిలో మామిడి పువ్వు పూస్తుంది. చూడటానికి అందంగా కనబడుతుంది. కానీ ఆ పువ్వును తింటారు అనే విషయం చాలా మందికి తెలియదు. మామిడి పువ్వు తో శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మామిడి పూలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చూస్తాయి. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచి ఆర్థరైటిస్ రాకుండా కాపాడుతాయి. దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయి. అలసటను కూడా దూరం చేస్తాయి.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});