Hanman : హనుమాన్ జయంతి ముహూర్తం ఇదే ….

Hanman : శ్రీరాముడి భక్తుడు హనుమంతుడి జన్మదినోత్సవాన్ని దేశవ్యాప్తంగా భక్తులు ఘనంగా జరుపుకుంటారు. జన్మదినోత్సవం పురస్కరించుకొని పూజించిన వారికి కష్టాలు తొలగిపోతాయని హిందూ భక్తుల్లో నమ్మకం ఉంది. కోరికలు కూడా నెరవేరుతాయి. అంతే కాదు ఈ విషయాన్ని వేదంలో కూడా చెప్పబడింది. హనుమంతుడి జయంతి ఎప్పుడు వస్తుంది. ఆ రోజు ఎలాంటి పూజ చేయాలి అనే విషయాన్ని వేదంలో ఈ విధంగా చెప్పబడింది. వేద పంచాంగంలో చెప్పబడిన ప్రకారం హనుమాన్ జయంతిని చైత్ర మాసం పౌర్ణమి తిధిలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది చైత్ర...