Curd : రోజుకు ఎన్ని గ్రాముల పెరుగు తినాలో తెలుసా ?
Curd : పెరుగు అనే ఆహార పదార్థం శరీరానికి చాలా ఆరోగ్యకరమైనది. అవసరం కూడా. కూరతో భోజనం చేసిన తరువాత చివరగా పెరుగుతో రెండు ముద్దలు తింటే గాని భోజనం చేసినట్టుగా తృప్తవుతుంది. కొందరికి పెరుగు వాసన పడదు. ఆ వాసనతో వాంతులు చేసుకునే వారు కూడా ఉన్నారు. అయితే మనిషి ఆరోగ్యముగా ఉండాలంటే రోజుకు కనీసం ఎన్ని గ్రాముల పెరుగు తింటే సరిపోతుందనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతన్నారు. పెరుగన్నం తినకుంటే ఏ సమస్యా ఉండదు. కానీ దీర్ఘకాలంలో జీర్ణవ్యవస్థ...