Beerakaya : బీరకాయను తక్కువగా చూస్తే మనకే నష్టం. ఎందుకో తెలుసా …?

Beerakaya : అన్నంతో పాటు కూర కూడా కలుపుకొని తింటాం. కానీ అన్నం కంటే కూరలోనే శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. కానీ ప్రతి కూరగాయలో పోషకాలు ఉంటాయి. అందులో బీరకాయలో నమ్మలేనంతగా పోషకాలు ఉంటాయి. బీరకాయను తక్కువగా చూస్తే మన శరీరానికే నష్టమని, దాన్ని ఆహారంగా తిన్నవారికి బోలెడంత మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. శక్తికి ప్రధాన కారకురాలవుతుంది. అధిక మొత్తంలో నీరు, ఫైబర్ ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి బీరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఆకలిని అదుపులో...