CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 5:13 am Posted by : coalbelt 24 News

Beerakaya : బీరకాయను తక్కువగా చూస్తే మనకే నష్టం. ఎందుకో తెలుసా …?

Beerakaya : అన్నంతో పాటు కూర కూడా కలుపుకొని తింటాం. కానీ అన్నం కంటే కూరలోనే శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. కానీ ప్రతి కూరగాయలో పోషకాలు ఉంటాయి. అందులో బీరకాయలో నమ్మలేనంతగా పోషకాలు ఉంటాయి. బీరకాయను తక్కువగా చూస్తే మన శరీరానికే నష్టమని, దాన్ని ఆహారంగా తిన్నవారికి బోలెడంత మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బీరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. శక్తికి ప్రధాన కారకురాలవుతుంది. అధిక మొత్తంలో నీరు, ఫైబర్ ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి బీరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. సులభంగా జీర్ణమవుతుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బీరకాయలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, ఫైబర్ ఉంటాయి. కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});