Singareni : శ్రీరాంపూర్ వర్క్ షాప్ లో సమస్యలు పరిష్కరించాలి
Singareni : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి వర్క్ షాప్ లో నెలకొన్న అపరిష్కృత సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముష్కే సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా కోరారు. గురువారం వారు ఏరియా వర్క్ షాప్ ను సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ..... ఏరియా వర్క్ షాప్ లో పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించాలన్నారు....