Bibipeta : వ్యవసాయానికి నిరంతరం కరెంట్ ఇవ్వాలి

Bibipeta : తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ రంగానికి నిరంతరం కరెంట్ సరఫరా ఇవ్వాలని కామారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన బీబీపేట మండల కేంద్రంలో మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానీ హామీలు ఉచిందని ఆయన ఈ సందర్బంగా ఆరోపించారు. అధిరంలోకి వచ్చిన తరువాత హామీలు నెరవేర్చకుండా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని ఆరోపించారు. రైతులకు విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయి, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి...