Sri ram : శ్రీ రామ నవమి ముహూర్తం ఖరారు.

Sri ram : ప్రతి హిందూ కుటుంబం భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ శ్రీ రామ నవమి. శ్రీరాముని జన్మదినోత్సవం పురస్కరించుకొని పండుగలా జరుపుకుంటారు. నవమి పురస్కరించుకొని భక్తి శ్రద్దలతో శ్రీరాముని కళ్యాణం నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంవత్సరం నవమి వేడుకను ఏ రోజు జరుపుకుంటారు. పూజ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.... హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసం, శుక్లపక్ష నవమి తిథి అంటే క్యాలండర్ ప్రకారం ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 గంటలకు మొదలవుతుంది. నవమి తిథి మరుసటి రోజు...