Congress : బైపాస్ పదవి వద్దంటున్న ప్రేమ్ సాగర్ రావ్

కష్టకాలంలో పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్న. మంత్రి పదవే కావాలంటున్న MLA ప్రేమ్ సాగర్ రావ్ మంత్రి కాకుంటే PSR క్యాడర్ లో నిరాశ తప్పదు అదిష్టానంకు తలనొప్పిగా మారిన వ్యవహారం. Congress : తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితోనే మంత్రిగా ప్రమాణం చేస్తామనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం పెద్దలు చర్చలు జరిగినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం మీడియాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లా లోని...