chiranjeevi : చిరంజీవి కొత్త సినిమా రిలీజు అప్పుడే
chiranjeevi : చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ముహూర్తం ఖరారైనది. హీరోగా చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందనున్న విషయం అభిమానులకు తెలిసిందే. గారపాటి సాహు, కొణిదెల సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఈనెల 30న సినిమా షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. జూన్ నుంచి నిరవధికంగా సినిమా షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ సినిమా పూర్తిగా వినోదాన్ని అభిమానులకు, ప్రేక్షకులకు పంచనుంది. యాక్షన్ తో పాటు, కుటుంబ పరంగా కూడా కథను తీర్చి దిద్దనున్నారు. ఈ...