Actor : ఆమె నటించింది ఒక్క సినిమా….ఆస్తులు కోట్లలో

Actor : సినిమా ప్రపంచం ఒక రంగుల లోకం. ఆ రంగుల లోకంలో చేరిన వారు కోటీశ్వరులు అవుతారు. కానరాని వారు కూడా అవుతారు. అందుకనే సినిమా ప్రపంచాన్ని రంగుల ప్రపంచం అంటారు. ఆ రంగుల ప్రపంచంలో చేరిన అందాల ముద్దుగుమ్మలు కొందరు తొందరగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటారు. మరికొందరు పెళ్లి తరువాత కూడా సినిమా లోకంలోనే జీవిస్తారు. వీరిలో ఒక అందాల ముద్దుగుమ్మ ఒకే ఒక్క సినిమాలో నటించింది. కానీ కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులకు వారసురాలైనది. ఆమె...