Singareni : సర్ఫేస్ జనరల్ మజ్దూర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి

Singareni : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి గనుల్లో ఖాళీగా ఉన్న సర్ఫేస్ జనరల్ మజ్దూర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏరియా అధికారులను సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం-సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియయన్ -ఏఐటీయూసీ శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీరామ్ పూరా ఏరియా ఆర్ కె -5 గని పనిస్థలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్ కే బాజీ సైదా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.... గత సంవత్సరం...