Gongura : గోంగూర ఎంత మంచి ఆహారమో తెలుసా ?

Gongura : గోంగూర అంటే పచ్చడి ఆహారం అనే చాలా మందికి తెలుసు. పుల్లటి ఆహారంగా ఇష్టంగా తింటారు. కానీ గోంగూరతో చాలా వంటకాలు తాయారు చేస్తారు. మాంసంతో కలిపి కూడా వంట చేస్తారు. కానీ గోంగూర లో ఉండే పోషకాలు తెలిస్తే క్రమం తప్పకుండ తింటారు. గోంగూర తింటే శరీరానికి జరిగే మేలు గురించి ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది. దగ్గు ఆయాసం తుమ్ములతో బాధపడే వారికి చాలామేలు చేస్తుంది. గోంగూరలో ఉండే విట‌మిన్ ఎ కంటి...