Ganapathi : ఏ ఒక్క గణపతిని దర్శించుకున్నా చాలు… మీ దోషాలు పోవడం ఖాయం
Ganapathi : హిందూ బంధువులు వినాయకుడిని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఈ గణనాథుడికి చాలా పేర్లు ఉన్నవి. గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాథుడు ఉన్నవి. దేశంలో చాలా ప్రాంతాల్లో గణనాథుడికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. అయితే ఈ ఆలయాల్లో ఏ ఒక్క ఆలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసిన నేపథ్యంలో ఎలాంటి జన్మ దోషం ఉన్నా తొలగిపోతుందని వేద పండితులు చెబుతున్నారు. ముంబైలోని సిద్ధివినాయక ఆలయం దేశంలోని ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి గా చెబుతారు. సామాన్యులే కాదు బాలీవుడ్, టీవీ పరిశ్రమకు...