Egg :కోడి గుడ్డు శాకాహారమా.. మాంసాహారమా…. ???

Egg : ప్రతిరోజూ ఒక కోడి గుడ్డు తింటే ఆరోగ్యం చాలా బాగుంటదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోడి గుడ్డును ఏవిదంగా తిన్నా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు. ఇంతకూ కోడి గుడ్డు శాకా హారమా, మాంస హారమా అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఆ విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం....... ఎక్కువ శాతం ప్రజలు గుడ్డును మాంసాహారంగానే భావిస్తారు. శాఖాహారులు వీటిని తినరు. గుడ్డు రెండు రకాలుగా చెబుతారు. మొదటి రకం ఫలదీకరణం చేసింది, రెండో గుడ్డు ఫలదీకరణం చేయనిది. మొదటి రకం గుడ్డులోంచి కోడి...