BJP : తెలంగాణ కమలం దళపతి తల్లోజు ఆచార్య ?
BJP : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికలో ఢిల్లీ పెద్దలు పరిశోధనల్లో మునిగిపోయారు. ఒకరి తరువాత, మరొకరి పేరు తెరపైకి వస్తోంది. ఆశలు పెట్టుకున్న నేతలు కూడా భారీగానే ఉన్నారు. ఎవరు రాష్ట్ర పగ్గాలు చేత పడుతారో కూడా అంతుపట్టడం లేదు. అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న నాయకుల అనుచరులు కూడా ఉత్కంఠతో ఉన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రామచంద్ర రావు, ధర్మపురి అరవింద్ పేర్లు నిన్నటి వరకు చర్చలకు అనుకూలంగా కనపడినవి. బీజేపీ...