Sai : హీరో సాయి ధరమ్ తేజ్ కు పోలీస్ నోటీసులు, ఎందుకో తెలుసా ?
Sai : మెగా కుటుంబం వారసుడు సాయి ధరమ్ తేజ్ సినిమా కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసు కుంటున్నారు. రోడ్ ప్రమాదం జరిగిన తరువాత సినిమాలకు దూరంగా ఉన్నారు. విరూపాక్ష సినిమా తరువాత బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రస్తుతం ' సంబరాల ఎటి గట్టు ' సినిమా చేస్తున్నాడు. సోలో, బ్రతుకే సోబెటర్, రిపబ్లిక్, విరూపాక్ష సినిమాలతో తన అభిమానులను మెప్పించాడు తేజ్. సంపత్ నంది దర్శకత్వంలో గంజా శంకర్ అనే సినిమాను...