Temple : ఆ ఆలయం ఆదాయం అంతా పేదలకే పంపిణీ చేస్తారు. ఎక్కడో తెలుసా ?
Temple : సాధారణంగా దేవాలయంకు వచ్చే హుండీ ఆదాయం అంతా కూడా ఆలయం అభివృద్ధికే కేటాయిస్తారు. హుండీ రూపంలో వచ్చిన ప్రతి రూపాయి దేవస్థానం అభివృద్ధికే చెందుతుంది. కానీ ఈ దేవాలయానికి వచ్చిన హుండీ ఆదాయం అంతా కూడా పేదలకే పంపిణి చేస్తారు ఆలయం కమిటీ సభ్యులు. ఆ ఆలయం విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..... కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా చెమ్మలస్సేరి పట్టణంలో అళిక్కలి భగవతి దేవాలయం. ఈ దేవాలయానికి ప్రతి నెల హుండీ రూపంలో ఐదు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది....