Tea : టీ ఏ గ్లాస్ లో తాగితే ఆరోగ్యానికి మంచిది.

Tea : ఉదయం నిద్ర లేవగానే టీ లేదంటే కాఫీ తాగుతారు. కొందరు కేవలం పాలు మాత్రమే తాగుతారు. ఇంటిలో సాధారణంగా స్టీల్ గ్లాస్, పింగాణీ కప్, సాసర్ లో టీ, కాఫీ, పాలు తాగుతాం. కానీ బయటకు వెళ్ళినప్పుడు హోటల్ లో కూడా టీ, కాఫీ తాగుతాం. ఈ రోజుల్లో ఎక్కువగాస్టీల్, పింగాణీ కప్ లను హోటల్ వాళ్ళు వాడటంలేదు. పేపర్ గ్లాస్ మాత్రమే వాడుతున్నారు. పేపర్ గ్లాస్ వాడితే నిర్వహణ ఖర్చు ఉండదు. అందుకనే పేపర్ గ్లాస్ వాడుతున్నారు. ఆరోగ్య నిపుణులు...