summer : వేసవిలో ఇవే మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష
summer : వేసవి కాలం వచ్చిందంటే వడదెబ్బ భయం పట్టుకుంటుంది. చలి, వాన ను తట్టుకుంటాం. కానీ ఎండలో మాత్రం పనులు చేసుకోలేము. కొన్ని సందర్భాల్లో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. ఆ సమయంలో బయటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంటుంది. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి వీటిని క్రమం తప్పకుండ అంటే వేసవి కాలం పూర్తయ్యే వరకు తీసుకుంటే అవి మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..... అరటి పండులో...