sikandar : సికందర్ సినిమా ఆ వయసు వాళ్ళే చూడాలంటూ సెన్సార్ సర్టిఫికెట్

sikandar : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, ప్రముఖ నటి రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'సికందర్'. ఈ సినిమా ఇప్పటికే కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 30న అభిమానుల ముందుకు రాబోతోంది. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాలు విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. సికందర్ సినిమాపైననే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలనే సికందర్ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ అధికారులు కూడా సినిమాలోని ఏ ఒక్క సన్నివేశాన్ని కూడా తొలగించక పోవడం...