Meals : భోజనం ఆ వైపు కూర్చొని చేస్తే… పేదరికం మోయాల్సిందే

Meals : సాధారణంగా భోజనం చేసేటప్పుడు ఎటువైపు కూర్చొని తింటున్నాం అనే విషయాన్నీ చాలా మంది పట్టించుకోరు. హోటల్ లో అయితే ఆ ఒక్క సమయం కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదు. కానీ మన ఇంటిలో భోజనం చేస్తున్నాం కాబట్టి. వాస్తు ప్రకారం పద్ధతులు పాటించాల్సిందేనని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉత్తర దిక్కు కూర్చొని భోజనం చేయడం చాలా మంచిది. విజయానికి సంకేతం అవుతుంది. సిరిసంపదలకు నిలయం అవుతుంది. తెలివితేటలకు పెంపొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జ్ఞానానికి సంబంధించిన దిక్కుగా పరిగణిస్తారు. తూర్పు దిక్కున...